ధర్మ భిక్షం 14వ వర్ధంతి వేడుక

Mar 26, 2025 - 22:02
Mar 26, 2025 - 22:04
 0  6
ధర్మ భిక్షం 14వ వర్ధంతి వేడుక

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు

తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి 26

ఈరోజుతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మ బిక్షం 14వ వర్ధంతి సభను నిజామాబాదులో ఘనంగా నిర్వహించినారు బొమ్మగాని  ధర్మ భిక్షం భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి నారు దున్నేవానికి భూమి  గీసేవానికే తాటి చెట్టు కావాలని నినాదంతో గీత కార్మికు లను ప్రజలను చైతన్యం చేసి అనేక ప్రజా పోరాటాలు నిర్వహించినారు ప్రజలకు ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక సేవలందించిన ఘన చరిత్ర  ఉన్నది  తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు , మాట్లాడారు ఈ కార్యక్రమంలోఅధ్యక్షులు మైనుద్దీన్, కార్యదర్శి గురుజ.రామచంద్రం ,సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య, ఉపాధ్యక్షులు బుర్ర శేఖర్, బండమీది వెంకన్న, ధో టీ  పాండు ,మందుల పాండు ,మాలిగ లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333