తొలి టెస్టు రెండో సెషన్ ఆట కూడా రద్దు Oct 16, 2024

Oct 16, 2024 - 17:48
 0  0
తొలి టెస్టు రెండో సెషన్ ఆట కూడా రద్దు Oct 16, 2024

తొలి టెస్టు రెండో సెషన్ ఆట కూడా రద్దు భారత్ న్యూజిలాండ్ తొలి టెస్ట్ మొదటి రోజు రెండో సెషన్ ఆట కూడా రద్దయింది. రెండో సెషల్ ముగిసినా వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఆట సాగేందుకు వీలు పడని పరిస్థితి తలెత్తింది. టీ బ్రేక్‌ సమయానికి ఇలానే ఉంది. అయితే, ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ వర్షం ఆగితే చివరి సెషన్ అయినా జరిగేే అవకాశం ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333