తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

Apr 20, 2024 - 19:11
 0  3
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

 హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వర్షం..  పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం.. 

ఈదురుగాలులతో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు..  నిజామాబాద్‌ జిల్లాలో భారీగా పంటనష్టం, పశువులు మృతి.. 

సిద్దిపేట, దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం..  ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333