తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?  

Jul 4, 2024 - 20:23
 0  4
తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?  

ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న సర్కార్.

పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు.

చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేసిన పుడ్ సెఫ్టీ అధికారులు.

రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333