టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా సన్మానం

Sep 10, 2024 - 20:31
Sep 10, 2024 - 21:10
 0  3
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా సన్మానం

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన సన్మానం 

తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి:- మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుని గా ఇటీవల నూతనంగా నియామకమైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు మంగళవారం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి బోకే అందజేసి శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిరెడ్డి రమణా రెడ్డి, గట్టు శ్రీనివాస్, దారావత్ వెంకన్న నాయక్, ఎడ్ల వీరమల్లు యాదవ్, జనార్ధన్ రెడ్డి, భాస్కర్ నాయక్, రవి నాయక్ ఉన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223