గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన బి ఆర్ఎస్ నాయకులు నాయకులు

గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన B R S నాయకులు
ఏటూరు నాగారం తెలంగాణ వార్త జనవరి 30:-
ఏటూర్ నాగారం మండల కేంద్రంలో
బొడ్రాయి సెంటర్ దగ్గర గాంధీ విగ్రహానికి
వినిత పత్రం అందించిన బీఆర్ఎస్ నాయకులు
వినతి పత్రం
శ్రీయుత గౌరవనీయులైన మహాత్మా గాంధి బాపూజీ గారికి దివ్య సముఖమునాకు
విషయం
రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మాంచి బుద్ధి ప్రసాదించుటకు గురించి
అయ్యా
మా యొక్క మనవి ఏమనగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారెంటీలు. 420 హామీలు అమలు చేయాలని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వంద రోజులు పూర్తి చేస్తామని చెప్పి 420 రోజులైనా అమలు చెయ్యలేదు ఇప్పటికైనా మీ వర్ధంతి సందర్భంగా నైనా వారికి మంచి బుద్ధి ప్రసాదించి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మా ప్రార్థన చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి గారు.పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాష గారు.తాడూరి రఘు.సప్పిడి రాంనర్సయ్య.దన్నపునేని కిరణ్ .లొట్టపెటల రాజేష్. గండేపేల్లి నర్సయ్య.జాడి బోజారావు. మెరుగు వెంకటేశ్వర్లు. చిప్ప నాగరాజు.పర్వతాల ఎల్లయ్య.పర్వతాల కుమారస్వామి.కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు.తుక్కం శ్రీనివాస్.చిరుత శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది