కొనతం సరోజనమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఆత్మకూర్ ఎస్ సింగిల్ విండో చైర్మన్ కొణ తం సత్యనారాయణ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి గుంతకండ్ల.జగదీష్ రెడ్డి . కొ ణతం సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి కొణతం సరోజనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహారావు జిల్లా నాయకులు మర్ల చంద్ర రెడ్డి కసాగని బ్రహ్మం గౌడ్ నెమ్మది బిక్షం జీడి భిక్షం మాజీ ఎంపీటీసీ మిర్యాల వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్ల వెంకటరెడ్డి గిలకత్తుల సోమయ్య సోమిరెడ్డివెంకట్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు