కుక్కల దాడిలో6 గొర్రె పిల్లలు మృతి

Sep 28, 2024 - 20:07
Sep 28, 2024 - 20:08
 0  3
కుక్కల దాడిలో6 గొర్రె పిల్లలు మృతి

తెలంగాణవార్త ఆత్మకూరు యస్ కుక్కల దాడిలో6 గొర్రె పిల్లలు మృతి.. మృతి చెందిన గొర్రె పిల్లలు. ఆత్మకూర్ (ఎస్) (సూర్యాపేట): ఊర కుక్కల దాడిలో ఇంట్లో ఉన్న ఆరు గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని ఏనుబాముల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తగుల జనార్ధన్ చిన్న పిల్లలను ఇంట్లో ఉంచి గొర్రెలను మేతకు పంపగా ఊర కుక్కలు దాడి చేసి ఇంట్లో ఉన్న ఆరు గొర్రె పిల్లలను చంపివేశాయి. వరకు కల బెడదతో ప్రతి సంవత్సరం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని ఊర కుక్కలు నివారించాలని జనార్ధన్ డిమాండ్ చేశారు.