ఉద్యోగవిరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ హమీద్ హుస్సేన్.

Jul 31, 2024 - 20:06
 0  2
ఉద్యోగవిరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ హమీద్ హుస్సేన్.

సన్మానించి ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు.

సుదీర్ఘకాలం సేవలు అందించడం అభినందనీయం

--- సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి  సూర్యాపేట.

హుజూర్నగర్ PS నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న హమీద్ హుస్సేన్ గారు ఈరోజు ఉద్యోగవిరమణ పొందినారు. ఈ సంర్భంగా హెడ్ కానిస్టేబుల్ గారిని వారి కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి గారు సన్మానించారు. హమీద్ ఉస్సెన్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ నందు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను కొనియాడారు.  ఈ  ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో  సుఖ సంతోషలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు.

ఈ కార్యక్రమంలో AO మంజు భార్గవి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,  సభ్యులు అంజన్ రెడ్డి, కృష్ణ, దాసు, సిబ్బంది, కుటుంభం సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333