అరుదైన శస్త్ర చికిత్స చేసిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

Dec 30, 2025 - 19:58
 0  7
అరుదైన శస్త్ర చికిత్స చేసిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ 30 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ ఎల్బీనగర్ అలకపూరి రాక్ టౌన్ లో గల పవన్ సాయి హాస్పిటల్ నందు మోత్కూర్ మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీ కి చెందిన జిట్ట బిక్షం(60) సంవత్సరాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడి పక్కటేముకలు విరిగి తీవ్రంగా గాయపడగా పవన్ సాయి హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసిన ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ..గత 15సంవత్సరాలుగా ఇది చాలా అరుదైన శస్త్ర చికిత్స అని తెలిపారు.చాలా నిరుపేద కుటుంబానికి భరోసా కల్పించి ఈ రోజుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తూ పేదలకు ఎప్పడు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి పలువురు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుతూ నిండు ప్రాణాన్ని నిలబెట్టిన తనకి జీవితాంతం ఋణపడి ఉంటామని కంటతడితో బాధితుడు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333