53వ మెన్స్ జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకి టీషర్ట్ లో పంపిణీ మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు

Oct 8, 2024 - 14:57
Oct 8, 2024 - 17:44
 0  18
53వ మెన్స్ జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకి టీషర్ట్ లో పంపిణీ మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు

పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం,ఏదులాపురం మున్సిపాలిటీ,వెంకటగిరి.

53 వ మెన్స్ జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకి మధ్ధులపల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు.హరినాథ్ బాబు టీ షర్ట్ ల పంపిణీ.

ఈ నెల 9 నుండి 11 వరకు జరగబోయే 53 వ మెన్స్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బేరు హరినాథ్ బాబు గారు టీ షర్ట్ లను పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా నైపుణ్యం అలవర్చుకోవాలని ,క్రీడల వలన ఆరోగ్యం పెంపొందుతుందని,మంచి క్రమ శిక్షణ పొందుతారని,యువత మరిన్ని ఆటలలో పాల్గొని ఖమ్మం జిల్లా కు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్, బోడా.వెంకన్న,కందుకూరి వెంకట నారాయణ,చిన్నబోయిన.వెంకట నారాయణ,వంగూరి.రవి,కిషోర్ నాయక్,హరి నాయక్,కొంపల్లి.మహేష్,కొమ్మూరి.వెంకటేశ్వర్లు,యాకోబు,భాస్కర్ నాయక్,వెంపటీ.రవి,ఎన్ పి చారి, శేష్ రెడ్డి,నారాయణ, బానోత్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State