140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకవిష్కరణ

Dec 28, 2025 - 19:34
 0  3
140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకవిష్కరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకవిష్కరణ చేసిన మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు *తంగేళ్ళ లక్ష్మీవీరారెడ్డి* గారు , కాంగ్రెస్ సేవాదళ్ మండల అధ్యక్షులు *నాయిని రాంమూర్తి ముదిరాజ్* గారు, గ్రామశాఖ అధ్యక్షులు *కొనతం ప్రతాప్ రెడ్డి గారు,యూత్ కాంగ్రెస్ నాయకులు *చెన్నబోయిన ఉపేందర్* గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు...