స్థానిక 44వ డివిజన్లో కన్య పూజ, "సరస్వతీ పూజ, మహా అన్నదానం కార్యక్రమం"అన్నదాన దాతలైన కార్పొరేటర్ విజయ

Oct 9, 2024 - 19:33
Oct 9, 2024 - 19:45
 0  56
స్థానిక 44వ డివిజన్లో  కన్య పూజ, "సరస్వతీ పూజ, మహా అన్నదానం కార్యక్రమం"అన్నదాన దాతలైన కార్పొరేటర్ విజయ

ఖమ్మం కార్పొరేషన్: స్థానిక 44వ డివిజన్ ఎస్టీ గల్లి లో శ్రీ విజయ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో కన్య పూజ, సరస్వతీ పూజ మరియు మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన దాతలైన స్థానిక కార్పొరేటర్ పాలేపు విజయ వెంకటరమణ గారు ప్రారంభించారు. ఈ సరస్వతీ పూజలో పాల్గొన్న బాలలకు కార్పొరేటర్ గారు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State