వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Apr 16, 2026 - 19:55
 0  0
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

15 రోజులు ప్రాణాలతో పోరాడి మరణించిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మహేష్ – సంగీత అనే దంపతుల కుమారుడు ఆదిత్య ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసిన వీధి కుక్కలు బాలుడి కాలుపై దారుణంగా దాడి చేయగా, వీధి కుక్కల నుండి తప్పించుకోబోయి కిందపడిపోయిన ఆదిత్య తలకు బలమైన గాయమై 15 రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి రూ.10 లక్షలు ఖర్చు చేసినా తమ కొడుకుని కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333