వీడ్కోలు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్
తిరుమలగిరి 04 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశని ముఖ్య అతిథిగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మండల ప్రజా ప్రతినిధులు పదవి కాలం పూర్తి అవుతున్న ప్రజా ప్రతినిధులను కలసి,పదవి కాలం పూర్తి చేసుకుంటున్న ఎంపీపీ,ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశంకు పాల్గొని వారిని శాలువాతో సన్మానించిన వీడ్కోలు తెలిపిన సర్పంచులు ఉప సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.