మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశంల మేరకు తేదీ. 16.02.2026 న నూతనంగా ఎన్నిక కాబడిన పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు ఛైర్పర్సన్ మరియు వైస్ ఛైర్పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని
ఎన్నిక నిర్వహణ అధికారి ఆర్. వేణుమాధవ్ రావు జిల్లా సహాయ ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమీషనర్ సి. ఎచ్. హన్మంత రెడ్డి తెలిపారు.. ఈ *కార్యక్రమంలోభాగంగాఉ.గ. 11.00లకు ఎన్నిక కాబడిన సభ్యుల చే ప్రమాణ స్వీకారం అతదుపరి మ. గ.12.30 ని"లకు
ఛైర్పర్సన్ మరియు వైస్-ఛైర్పర్సన్ ఎన్నిక నిర్వహించడం జరుగు నన్నారు.