మీ ప్రేమ అభిమానాలు జీవితంలో మర్చిపోలేను""రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :
మీ ప్రేమ అభిమానాలు జీవితంలో మర్చిపోలేను....
*ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం* *జిల్లా ప్రజలు నాపై చూపించిన ప్రేమ* *అభిమానాలు మర్చిపోలేనివని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు* *డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు తెలిపారు. నా పుట్టినరోజు* *సందర్భంగా వ్యక్తిగతంగా నన్ను కలిసి, ఫోన్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు* *తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని* *యుగంధర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జన్మదిన సందర్భంగా* *ఏర్పాటుచేసిన కొన్ని కార్యక్రమాలకు సమయం అనుకూలించకపోవడం వలన పాల్గొనలేకపోయానని* *మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని డాక్టర్ తుమ్మల యుగంధర్ పేర్కొన్నారు. నా* *జన్మదిన సందర్భంగా మేఘ రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేసిన కాంగ్రెస్* **కార్యకర్తలకు, తుమ్మల అభిమానులకు మనస్ఫూర్తిగా* *ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించిన ప్రేమ,* *అభిమానాలు నాపై మరింత బాధ్యతను పెంచాయని, భవిష్యత్తులో కూడా మీ* *ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను.*
*ఇట్లు మీ*
*తుమ్మల. యుగంధర్*