మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే మందుల సామెల్

Sep 9, 2024 - 15:54
 0  123
మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి తెలంగాణ వార్త రిపోర్టర్

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని  తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తెలిపారు హైదరాబాదులో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి  ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న అర్హులైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానికల్ మీడియా వారికి అన్ని విధాల సహకరించాలని తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034