మిషన్ భగీరథ పంప్ హౌస్ లో జెండా విస్తరణ..అధ్యక్షుడు చిలుకూరి వేణుగౌడ్
మోత్కూర్ 01మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ కార్యాలయంలోని మే డే సందర్భంగా జెండా ఎగరేసి శుభాకాంక్షలు తెలియజేసిన సిఐటియు పంప్ హౌస్ అధ్యక్షుడు చిలుకూరి వేణుగౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చింతల రాజిరెడ్డి,కార్మికులు చెడిపల్లి రఘుపతి,పంజాల మహేందర్,కాసగాని నాగరాజు, కాషాగాని సైదులు,బాలేoల బాబు,చుక్క వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.