మాత పురస్కార్ అవార్డును అందుకున్న మల్లేశ్వరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్

Mar 9, 2024 - 00:16
Mar 9, 2024 - 00:34
 0  20
మాత పురస్కార్ అవార్డును అందుకున్న మల్లేశ్వరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్

జోగులాంబ గద్వాల 8 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్బంగా శ్రీ మాతా సేవా సమితి వారినుండి *మాత పురస్కార్ అవార్డు* ను రవీంద్రభారతి లో అందుకున్న K. మల్లేశ్వరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ అంబర్పేట్ లో ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State