మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి

Jan 27, 2025 - 20:04
Jan 27, 2025 - 20:38
 0  21
మందకృష్ణ మాదిగ  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పాలాభిషేకం చేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ *మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో లో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ మాట్లాడుతూ సామాజిక న్యాయ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించారని కొనియాడారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ములకలపల్లి గామయ్య మాదిగ మొలకలపల్లి త్రిమూర్తి మాదిగ,బొడ్డు లింగయ్య, మాతంగి నాగయ్య మాదిగ,మొలకలపల్లి నాగరాజు మాదిగ, మొలకలపల్లి వీరయ్య మాదిగ మొలకలపల్లి మల్లయ్య మాదిగ,మాదిగ జగన్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి ఎడవల్లి కార్తీక్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు జలగం సైదులు మాదిగ, ఎడవెల్లి పవన్ మాదిగ, బొల్లెపాక మహేష్ మాదిగ, జలగం మల్లయ్య మాదిగ చెరుకుపల్లి ఎల్లయ్య మాదిగ, చెరుకుపల్లి గురయ్యా మాదిగ, జలగం నాగయ్య మాదిగ,ఆకారపు సైదులు మాదిగ, బత్తుల బిక్షం మాదిగ, ఎడవల్లి పండు మాదిగ, పాల్గొన్నారు.