మంత్రివర్యులు పొంగిలేటిని శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి""సన్మానించిన పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్

Feb 8, 2025 - 19:45
Feb 8, 2025 - 20:07
 0  25
మంత్రివర్యులు పొంగిలేటిని శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి""సన్మానించిన పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ ది:-8/2/2025 పాలేరు నియోజకవర్గం,కూసుమంచి మండలం స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారినీ పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివ రామకృష్ణ గారు మరియు డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారితో పాటు ఎదులాపురం మున్సిపల్ నాయకులు కళ్లెం శేష్ రెడ్డి, కొక్కు.రాజు,సత్తార్ తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State