పొంచి ఉన్న ప్రమాదం

ఆర్టీసీ పెట్రోల్ పంపు ఎదురుగా
(అమ్మ ఆస్పటల్ ప్రక్కన) ప్రమాదం కరంగా ఉన్న కల్వర్
కల్వర్టు లో ఇరుక్కున్న ఆటో
జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి :- గద్వాల ఆర్టీసీ పెట్రోల్ పంపు ఎదురుగా (అమ్మ ఆస్పటల్ ప్రక్కన) ప్రమాదం కరంగా ఉన్న కల్వర్. అక్కడున్న కల్వర్టు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. కల్వర్టు లో ఇరుక్కున్న ఆటో. ఈ ప్రాంతంలో ఉన్న కల్వర్టు డ్యామేజ్ కావడంతో అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు డ్యామేజ్ అయిన ఇట్టి కల్వర్టును బాగు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.