**నేలకొండపల్లిలో సుమారు 3000 మంది భక్తులకి"" పులిహోర పానకం, కూలింగ్ వాటర్ పంపిణీ చేసిన వాసవి క్లబ్*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :నేలకొండపల్లి పట్టణ మరియు మండల ఆర్యవైశ్యులు, మరియు వర్తక సంఘం ,వాసవి క్లబ్స్, వాసవి భవన్ దాతల సహకారంతో శ్రీ వైద్యనాథ స్వామి వారి దేవాలయం నేలకొండపల్లి నందు సుమారు 3000 మంది భక్తులకు పరవాన్నం పులిహోర పానకం మరియు కూలింగ్ వాటర్ పంపిణీ చేయడం జరిగినది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల ఆర్యవైశ్య
సంఘం అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్
, పట్టణ ఆర్య సంఘము అధ్యక్షులు రేగూరి హనుమంతరావు వాసవి భవన్ అధ్యక్షులు మాటూరు సుబ్రహ్మణ్యం రీజియన్ ఛైర్మన్ తెల్లాకుల అశోక్ వాసవి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు , బొన గిరి రామ శేషయ్య , మేళ్లచెరువు సర్వేశ్వరరావు, కొత్త శారదా దేవి, క్లబ్ ఆఫీసర్స్ కొత్త కరుణ , కురువెళ్ల స్వాతి, దోసపాటి ఉషారాణి, క్లబ్ సభ్యులు దోసపాటి రామకృష్ణ , వంగవీటి కిషోర్, కనుమర్ల పూడి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని 3000 మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం మానవసేవే మాధవ సేవగా భావిస్తూ ఆర్యవైశ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు