నేడే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ Sep 21, 2024

Sep 21, 2024 - 17:49
 0  7
నేడే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ  Sep 21, 2024

నేడే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ సీనియర్ నాయకురాలు అతిశీ శనివారం సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ వేదికగా నిలునుంది. ఈ సందర్భంగా ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రయాణం చేయనున్నారు. ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా, మొత్తంగా ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిశీ నిలవనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333