నిద్రపోతున్న ఎస్ఐ

Nov 4, 2025 - 10:40
 0  716
నిద్రపోతున్న ఎస్ఐ

  బాధితుడు గోడు చెపుతుండగా నిద్ర పోయిన ఎస్సై ఈట సైదులు.... 

ఇటీవలే అవినీతి ఆరోపణలపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తన తీరును మార్చుకోనీ ఎస్ఐ సైదులు ... 

మాకు రక్షణ కల్పియండి సారు అని పోలీస్ స్టేషన్ కు... 

 వెళ్లి గోడుచెప్పుకుంటున్నటువంటి బాధితుని బాధలు వినకుండా నిద్రమైకంలోకి ఎస్సై ఈట సైదులు .... 

 

 జాజిరెడ్డిగూడెం అర్వపల్లి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి పోలీస్ స్టేషన్లో మాకు రక్షణ కల్పియండి సారు అనీ  అడివెముల గ్రామానికి చెందిన రహీం అనే పిటిషన్ దారుడు నన్ను మా అక్కని చంపడానికి మడ్డి రాజశేఖర్ అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు గత కొన్ని రోజుల క్రితం మా అక్క కూతురు కోడలను ట్రాప్ చేసి తీసుకువెళ్లిండు ఇప్పుడు నా బిడ్డ గురించి ఇండైరెక్ట్ గా పోస్ట్లు పెడుతూ నా బిడ్డ మైనర్ 16 సంవత్సరాలు మడి రాజశేఖర్ వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ కి చెప్తుండగా లంజా కొడకా నీ బిడ్డను తీసుకొని.రా పోరా అని బెదిరించి బూతు పదజాలం తిట్టి వేధిస్తున్నాడు పిటిషన్ దారుడు మాకు ప్రాణహాని ఉన్నది మమ్ముల కాపాడండి సారు అని చెప్తుండగా నిద్ర మైకములో ఊగిపోతున్న ఎస్సై ఈట సైదులు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి