నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది

Nov 6, 2025 - 18:38
 0  2
నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయి, నష్ట పరిహారం తీసుకుంటూ కంటతడి పెట్టిన తండ్రి ఎల్లయ్య గౌడ్  ముగ్గురు కూతుళ్లకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున, రూ.21 లక్షల చెక్కు అందించిన ప్రభుత్వం నష్ట పరిహారం అందుకుంటూ నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది, ఇప్పుడు ముగ్గురు కలిసి నాకు పంపించిన జీతమా ఇది అంటూ రోదించిన తండ్రి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333