దేవాదుల కాలువపై అభ్యంతరాల స్వీకరణ

Apr 16, 2026 - 04:54
 0  146
దేవాదుల కాలువపై అభ్యంతరాల స్వీకరణ

తిరుమలగిరి 16 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం నందాపురం గ్రామ శివారు సర్వే నెంబర్ల యందు శ్రీ జే చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల కాలువ త్రవ్వకం కొరకు సేకరించదలచిన భూమికి సంబంధించిన రైతులతో  ఆర్డిఓ మరియు భూసేకరణ అధికారి  ఆర్.వేణుమాధవ రావు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం నందు గ్రామసభ నిర్వహించి రైతుల యొక్క అభ్యంతరాలు స్వీకరించినారు ఇట్టి కార్యక్రమంలో తహాసిల్దార్ బి.హరి ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి