తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన...

కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..

Jun 3, 2025 - 21:27
 0  10
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన...

జోగులాంబ గద్వాల 3 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఎమ్మెల్యే క్వాటర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై,పార్టీ కార్యక్రమాల వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333