తిరుమలగిరిలో భూ భారతి పై అవగాహన సదస్సు

తిరుమలగిరి 20 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డులు పొందుటకు చట్టం ఉపయోగపడుతుందని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు మండల కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ నందు భూభారతి చట్టం 2025 పై అవగాహన సదస్సు నిర్వహించినారు ఈ సందర్భముగా అడిషనల్ కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ వారసత్వం లేదా వీలునామా హక్కులు సంక్రమించే తహసిల్దార్ సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పులో క్ అదాల అసైన్మెంట్ పట్టా 38ఇ 13b ఓ ఆర్ సి మొదలైన వాటి ద్వారా హక్కుల సంక్రమిస్తే ఆర్డిఓ అధికారి ముటేషన్ పాస్ బుక్కులు జారీ చేస్తారు అని మరియు 2014 రెండవ తేదీలోగా ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి సాదా కాగితం ద్వారా కొనుగోలు చేసి 12 10 2020 నుండి 10 11 2020 మధ్య కాలంలో సన్నా చిన్నకారు రైతులు క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి పట్టాదారు పాస్ పుస్తకములు జారీ చేస్తారు కలెక్టర్ లేదా ఆర్డిఓ జారీ చేసిన పట్టేదార పాస్బుక్కులపై ఏదైనా అభ్యంతరములు ఉన్నచో జిల్లా కలెక్టర్ కి అప్పిలు చేసుకోవచ్చు తర్వాత జిల్లా కలెక్టర్ దరఖాస్తు చేయవచ్చు కావున ధరణి చట్టంలో అప్పిల్లో పూర్తి చట్టంలో అప్పిలుకుపోయే అర్హత లేదు కేవలం భూభారత చట్టంలో ఇట్టి అవకాశాలు కలవు. భూమి హక్కుల రికార్డు హక్కుల రికార్డు భూభారతి చట్టంలో హక్కుల రికార్డు సర్టిఫికెట్ కాపీ కాలంలో భారతి ఉన్న ఫార్మాట్లో పది రూపాయలు చెల్లించి నకలు పొందవచ్చును ఇట్టి అవకాశము ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చేసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో చెవిటి వెంకన్న యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి పాలెపు చంద్రశేఖర్ ఎమ్మార్వో హరిప్రసాద్ సుంకరి జనార్ధన్ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ జుమ్మిలాల్ కందుకూరి లక్ష్మయ్య సుధాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు