తల్లి పాల వారోత్సవాల ర్యాలీ

Aug 6, 2025 - 20:59
 0  0
తల్లి పాల వారోత్సవాల ర్యాలీ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల పరిధిలోని ఏపూర్ గ్రామం లో తల్లి పాల వారోత్సవాల లో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రం లో సమావేశం ఏర్పాటు చేసి తల్లి పాల పౌష్టికత గురించి వివరించారు ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ మంజులత, అంగన్వాడీ టీచర్ రజిత, విజయలక్ష్మి జరీనా, ఏ ఎన్ ఎం నాగమణి, ఆశ సునీత తదితరులు పాల్గొన్నారు.