డైమండ్ బేకరి లో నాసిరకం వస్తువుల విక్రయం

May 7, 2026 - 20:57
 0  1
డైమండ్ బేకరి లో నాసిరకం వస్తువుల విక్రయం
డైమండ్ బేకరి లో నాసిరకం వస్తువుల విక్రయం

సూర్యాపేట జిల్లా కేంద్రం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గల డైమండ్ బేకరీలో డేట్ లేకుండా విక్రయాలు చేస్తూ ఉండటంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ యాదగిరి లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6000 రూపాయలను జరిమానా విధించి కేసు నమోదు చేశారు. నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333