జవహర్ నవోదయ కు దరఖాస్తులు ఆహ్వానం

Jul 12, 2026 - 21:20
Jul 12, 2026 - 21:20
 0  1
జవహర్ నవోదయ కు దరఖాస్తులు ఆహ్వానం

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్.

జోగులాంబ గద్వాల 12 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- 2026. 27 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ లో ఆరో తరగతి ప్రవేశ కోసం నిర్వహించే ప్రవేశ ఎంపిక పరీక్ష అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు. గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఒక ప్రకటన తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న. విద్యార్థినీ విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు. మరియు.navodaya. gov. in. ద్వారా.nvs gov. html. నమోదు కు ఈనెల 31 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ను నంబరు 28వ తేదీన.2026 సంవత్సరం నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకొని గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State