గ్రామపంచాయతీలో కొత్త వీధిలైట్లు 

May 12, 2026 - 13:34
 0  16
గ్రామపంచాయతీలో కొత్త వీధిలైట్లు 

గ్రామపంచాయతీలో కొత్త వీధిలైట్లు 

వాజేడు తెలంగాణ వార్త మే 12 :-

వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ వీధిలైట్లు వేస్తున్న పంచాయతీ సిబ్బంది రెండోసారి కొత్త వీధిలైట్లు ఎండాకాలం సుడిగాలి ప్రవాహం వలన వీధిలో చెడిపోవడం జరిగింది అక్కడక్కడ డ్యామేజ్ అయిన దగ్గర కొత్త వీధిలైట్లు అమర్చడం జరిగిందని సర్పంచ్ బోదేబోయిన భరత్ కుమార్ తెలియజేశారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్