గోదావరి జిల్లాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

Oct 18, 2024 - 16:34
 0  2
గోదావరి జిల్లాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

అడ్డగూడూరు18 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో జానకిపురం బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు ప్రవేశించడంతో చెక్ డ్యామ్ వద్ద గోదావరి  జలాలకు పూజలు నిర్వహించిన, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ సందర్భంగా బిక్కేరు వాగులోకి గోదావరి నీళ్ళు రావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలెబోయిన లింగయ్య యాదవ్, వివిధ గ్రామాల అధ్యక్షులు,పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333