ఖమ్మం మార్కెట్ చైర్మన్ గా యరగర్ల హనుమంతరావుకు
తెలంగాణ వార్త ప్రతినిధి:- ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావుకు అభినందనల వెల్లువ ఖమ్మం మార్కెట్ నూతన చైర్మన్ గా నియమితులైన యరగర్ల హనుమంతరావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మార్కెట్ కమిటీ యాదవ సోదరులు సారిక పాపారావు, చిలకల ఆదినారాయణ,రావుల శీను, వీర్ల రవికుమార్, పరిటాల వీరబాబు, ఉపేందర్, జక్కుల నరేష్, చెన్నాల మదన్, వెంకటనారాయణ, కోడి హరినాథ్ బాబు, కోడే వీరబాబు, ముత్తయ్య, జంగం రమేష్,మెట్టల కృష్ణ, కర్ణాకర్, గుడిచుట్టు గోపి, రావుల మాధవరావు, గుడిచుట్టి తిరుమలరావు, మల్లేశం ,సార్కి రాము,సత్తి పెద్ద వీరబాబు వీరబాబు, రామారావు, కన్నయ్య ,లింగస్వామి,తదితర యాదవ సోదరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దపీఠ వేశారనడానికి మార్కేట్ కమిటీ చైర్మన్ గా హనుమంతరావు గారి నియామకం నిదర్శనం అన్నారు అదే విధంగా యాదవ ముద్దు బిడ్డ యరగర్ల హనుమంతరావు గారిని తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఖమ్మం అగ్రికల్చర్ మార్కట్ కు చైర్మన్ గా నియమించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు....