**ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల""సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల**

Feb 9, 2025 - 19:51
 0  23
**ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల""సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల**

.. తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల...

మంత్రి తుమ్మల కామెంట్స్

......

.....స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

.....స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకోవాలి

....కష్టపడే కార్యకర్తలకు ఎన్నికల్లో ప్రాధాన్యం

.....కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు గౌరవం కల్పించే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చింది

.....ప్రజామోదం ఉన్న నేతలను ఎన్నికల్లో ఎన్నుకోవాలి

......తల్లి లాంటి పార్టీ కోసం ఎలాంటి ద్రోహం లేకుండా నాయకులు పని చేయాలి

.....సొంత పార్టీలో ఉండి క్రమశిక్షణ తప్పిన వారిని ఉపేక్షించం

.....గ్రామ పంచాయితీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలీ 

.....సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు 

.....కేంద్ర ప్రభుత్వం సహకారం లేక పోయినా సీఎం రేవంత్ గుండె ధైర్యం తో పాలన చేస్తున్నారు.

.....స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి.

...అరాచకం లేని ఖమ్మం ప్రగతిశీల ఖమ్మం కాంగ్రెస్ పాలనలో

.....మున్నేరు వరద గండం లేకుండా శాశ్వత పరిష్కారం 

....స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ నిర్ణయం మేరకు కమిటీలు పని చేయాలి

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State