కీర్తిశేషులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ* వర్ధంతి సందర్భంగా""బిజెపి ఆధ్వర్యంలో 44వ , 52వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం

Jul 3, 2025 - 18:31
Jul 3, 2025 - 18:52
 0  16
కీర్తిశేషులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ* వర్ధంతి సందర్భంగా""బిజెపి ఆధ్వర్యంలో 44వ , 52వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఖమ్మం టూ టౌన్ బిజెపి*:-తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ సూచనల మేరకు... కిశే *డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ* గారి వర్ధంతి నుండి జయంతి వరకు మొక్కలు నాటే కార్యక్రమం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు 03/07/2025 గురువారం ఉదయం 10 గంటలకు 44మరియు 52వ డివిజన్ లో ఆ డివిజన్ల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, *పాశం శ్రీనివాస్ రెడ్డి, దాసరి మధు* గార్ల ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ *నెల్లూరి కోటేశ్వరావు* గారు హాజరయ్యారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా మొత్తంలో, టూ టౌన్ లో ఎక్కువ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద మొత్తంలో జరుగుతుందని, ఇలాగే అన్ని డివిజన్లో మొక్కలు నాటాలని, కొనియాడారు, ఈ సందర్భంగా పాల్గొన్న సీనియర్ నాయకులకు శాలువతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ యాదవ్, సీనియర్ నేతలు గెంటేల విద్యాసాగర్, దుద్దుకూరు వెంకటేశ్వరరావు, మందరపు సుబ్బారావు, మేకల నాగేందర్, జిల్లా ఉపాధ్యక్షు లు,వేల్పుల సుధాకర్, ఈశ్వర పగడా రామారావు, రజిని రెడ్డి మనీ ఉపేంద్రమ్మ కృష్ణ చారి, రుద్ర గాని మాధవ్ గౌడ్, బుఖ్య వెంకట్, సురేష్ గౌడ్, రవి గౌడ్, మహేంద్ర సింగ్, టి రవీందర్, దాసరి వీరభద్రం, రామాచారి,పోలింగ్ బూత్ అధ్యక్షులు,డివిజన్లోని మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State