కాంగ్రెస్ మోసాల పై ప్రజలు అగ్రహం
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో గ్రామసభ లో కాంగ్రెస్ మోసాలపై ప్రజల ఆగ్రహం.
గ్రామసభ సమావేశాలు జరగటానికి పోలీస్ బందబస్తు ప్రజల్లోకి పోయి పథకాలు అమలు చేయడానికి భయపడుతున్న ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6గ్యారంటీల పై అధికారులను నిలదీస్తున్న ప్రజలు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ మరోసారి డ్రామా ఆడుతుందని మండిపడుతున్న ప్రజానికం.
గూడెం గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి.
గుంట భూమిలేని వారికి, వికలాంగులకు, కాకుండా డబ్బులు ఉన్నవాళ్లకి భూములు ఉన్నవాళ్లకి ఇందిరమ్మ ఇండ్లలో పేర్లు ఉన్నాయంటూ అగ్రహం.
సమాధానం చెప్పకుండా వెనుదిరిగిన అధికారులు.
అధికారులపై అగ్రహం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.
చిన్నంబావి. 24 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, ఎంపీడీవో రామస్వామి, ఏవో, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ కార్మిక సిబ్బంది, మరియు క్యాథూరి రాముడు, కొత్త వెంకట్రెడ్డి, మామిళ్ళపల్లి కురుమయ్య, జోగు రామచందర్ సాగర్, అవ్వల్ల వెంకటస్వామి, పెద్ద గాలి అన్న, వెలుమా వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.