ఇంకెంతమంది ఆన్లైన్ మాయాజూదంలో సమిధలు కావాలి

Mar 25, 2025 - 21:16
 0  4
ఇంకెంతమంది ఆన్లైన్ మాయాజూదంలో సమిధలు కావాలి

తెలంగాణ వార్త రిపోర్టర్ ఇంకెంతమంది ఆన్లైన్ మాయాజూదంలో సమిధలు కావాలి...? కన్నబిడ్డలను కళ్లలో పెట్టుకుని పెంచుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది కొద్ది నెలల క్రితం తెలంగాణలోని మెదక్ జిల్లాలో సొంత కొడుకును కొట్టిచంపాడొక తండ్రి. బెట్టింగ్లు కాయడానికి రూ.2కోట్లు అప్పులు చేసిన కొడుకు, స్థిరాస్తులను అయినకాడికి అమ్మేశాడు. అప్పటికీ జూదాన్ని మానకపోవడంతో తండ్రే అతని ప్రాణాలు తీశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువరైతు పోయిన నెలలో పురుగుల మందు తాగి చనిపోయాడు. ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్ల మత్తులో పడి రూ.12 లక్షలు బాకీలు చేసిన అతను, వాటిని తీర్చే దారిలేక తనను తానే కడతేర్చుకున్నాడు. పదిహేను రోజుల కిందట ఏపీలోని గుత్తి రైల్వేస్టేషన్ దగ్గర నుజ్జునుజ్జు అయిన ఓ యువకుడి శరీరం దొరికింది. ఆరాతీస్తే- కూలి పనులు చేసుకునే స్థానిక కుర్రాడు బెట్టింగ్లకోసం లక్షల్లో అప్పులు చేసి, చివరికి రైలు కింద పడ్డాడని బాధితుల బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ తెలిపారు.. ఉన్నతోద్యోగుల నుంచి రోజుకూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. కన్నవారు, కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారిని అనాథలను చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ జెకెఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ కన్నీరు పెట్టుకున్నారు. తె లుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక పట్టణాలూ పల్లెల్లో ఆన్లైన్ జూదక్రీడలకు సామాన్య జనజీవనం ఛిద్రమవుతోందనీ.... ప్రముఖ ప్రజాతంత్ర ఉద్యమకారుడు... కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... కష్టపడకుండానే కాసులు కూడబెట్టాలన్న అత్యాశే మనిషిని జూదం వైపు నెడుతుందనీ.. సామాజిక ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి కె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు. అక్కడ ఉన్న డబ్బంతా నష్టపోయి రోడ్డునపడ్డ జీవితాలెన్నో ఉన్నాయనీ... వ్యసనాలతో సర్వనాశనమైన కుటుంబాల దయనీయ గాథలెన్నో ఊరూరా వినపడుతుంటాయనీ.. ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్ బాధపడ్డారు. అయినప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్లకు ఎంతోమంది ఎగబడుతుండటమే విషాదకరం. ఇంట్లోనో ఆఫీసులోనో కూర్చుని గుట్టుగా జూదమాడే వీలుండటంతో పాటు సినిమా తారలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రకటనలతో చాలామంది బెట్టింగ్ కు ఆకర్షితులవుతున్నారు. ఆ మోజులో తమ బతుకులతో పందేలేస్తూ, నేరగాళ్లను పెంచి పోషిస్తున్నారు. దేశీయంగా నాలుగు ప్రధాన బెట్టింగ్ వెబ్సైట్లకు మూడు నెలల్లో 160 కోట్ల 'విజిబ్స్' వచ్చాయని ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్ పేర్కొన్నారు. 2021-2024 మధ్య ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ సైట్లకోసం గూగుల్ సెర్చ్లో వెతికిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. రూ.8.5 లక్షల కోట్ల విలువైన భారతీయ అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మార్కెట్- ఏడాదికి ముప్పైశాతం వృద్ధిరేటుతో తన పడగనీడను విస్తరిస్తోందనీ సామాజిక కార్యకర్త జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఇలా పోగవుతున్న సొమ్ములో ఎక్కువ భాగం సంఘవ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులకు చేరుతుండటం జాతీయ భద్రతకు ప్రమాదకరమవుతోందనీ సామాజిక ఉద్యమకారుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బో రా దేవాన్ష్ జెకెఆర్ గారి.... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ నేడిక్కడ విడుదల చేసిన బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు .. వందల కొద్దీ అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను కేంద్రం ఎప్పటికప్పుడు గుర్తించి నిషేధిస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా 357 సైట్లను సర్కారు బ్లాక్ చేసింది. అయితే, సాంకేతికతను తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్న నేరగాళ్లు- కొత్త కొత్త రూపాల్లో మళ్లీ దందాలను కొనసాగిస్తున్నారు. అక్రమ వెబ్సైట్లతో పాటు ప్రభుత్వ కొరడా నుంచి తప్పించుకోవడానికి తప్పుడు మిర్రర్ సైట్లను నిర్వహిస్తున్నారు. అత్యాధునిక డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలతో అనైతిక వ్యాపారాన్ని పెంచుకుంటున్నారని ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ జూదక్రీడలను కట్టడి చేయాలంటే- పదునైన చట్టంతో పాటు అంతర్జాల ప్రకటనలనూ పూర్తిగా అడ్డుకోవాలనీ ..విదేశీ బెట్టింగ్ వేదికలకు ప్రచారకులుగా ఉండొద్దన్న ప్రజా నేస్తం కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ డిమాండ్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని... సెలబ్రిటీలు అతిక్రమించకూడదనీ.. ప్రజాశ్రేయస్సును విస్మరించి డబ్బుకోసం జూదానికి ప్రచారం కల్పించడం అమానుషమని వారు అర్ధంచేసుకోవాలనీ .. ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ అన్నాడు.. బెట్టింగ్లతో బావుకునేదేమీ ఉండదని, తమ వ్యసనాల వల్ల అయినవారు అష్టకష్టాల పాలవుతారని అందరూ గుర్తుంచుకోవాలనీ బాధితుల బంధువు... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి... కార్మిక వర్గ పోరా పుత్రుడు... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు.. కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ఫోన్ నెంబర్ 8328277285, 98485 40078 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు