రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లకు ఘన సన్మానం.

Sep 15, 2024 - 22:50
 0  5
రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లకు ఘన సన్మానం.

జోగులాంబ గద్వాల 15 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.  ఐజా. మండలం లో AICC సెక్రెటరీ చత్తీస్గడ్ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే SA సంపత్ కుమార్  ఆదేశాల మేరకు ఐజ మున్సిపాలిటీ రైతు సంఘంలో    అల్లంపూర్ మార్కెట్ యార్డ్  చైర్మన్ దొడ్డప్ప కి వైస్ చైర్మన్ పచ్చర్ల  కుమార్ కి సులోచనమ్మ కి డైరెక్టర్ రంగస్వామి ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి ఆర్ శ్రీధర్   పట్టణ అధ్యక్షుడు  మధు కుమార్ మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్ మాజీ ఎంపిటిసి జయన్న కొరంబల్లి నర్సింలు  మరియు రైతు నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333