రూ. 20 లక్షలతో వసతి గృహ నిర్మాణం

Jun 9, 2026 - 15:06
 0  3
రూ. 20 లక్షలతో వసతి గృహ నిర్మాణం
రూ. 20 లక్షలతో వసతి గృహ నిర్మాణం

జోగులాంబ గద్వాల 9 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు రూ .20 లక్షలతో వసతి గృహ నిర్మాణం పనులు చురుకుగా జరుగుతున్నాయి. బెంగళూరు పట్టణానికి చెందిన విశ్వనాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూ .20 లక్షలతో నిర్మించే వసతి గృహానికి దేవాలయ ఈవో పురంధర్ కుమార్  దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం విశ్వనాథం కుటుంబ సభ్యులను దేవాలయ ఈవో అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333