మహబూబ్నగర్ ఇన్చార్జిగా నియమితులైన సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్
మహబూబ్నగర్ ఇన్చార్జిగా నియమితులైన సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్
తెలంగాణ వార్త 20.09.2024. సూర్యాపేట జిల్లా ప్రతినిధి.
మున్నూరు కాపు సంఘం ...
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు బండి సంజయ్, మరియు అధ్యక్షులు గవర్నమెంట్ విప్ ఆది శ్రీనివాస్, మరియు రాజ్యసభ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర ల ఆదేశానుసారం మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జిగా నియమితులైన సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్. ఇట్టి నియామక పత్రాన్ని మాజీ మంత్రి జోగు రామన్న, ఎ పెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుట్టం పురుషోత్తం రావు, ఫార్మర్ టి పి ఎస్ సి సభ్యులు విటల్, మాజీ జల వనరుల కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్, మీసాల చంద్రయ్య గార్ల చేతుల మీదుగా అందజేశారు...