ప్రేమ పేరుతో మోసం చేసి,దళిత యువతి మృతికి కారకులైన
జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ప్రేమ పేరుతో మోసం చేసి,దళిత యువతి మృతికి కారకులైన చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ అరెస్టు చేసి వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి,తనను ఉద్యోగం నుండి తొలగించాలి,ప్రియాంకను వేధింపులకు గురి చేసిన అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలి. గద్వాల. ప్రియాంక ఫోన్ కాల్ లిస్ట్ తీసి,అని రకాలుగా దర్యాప్తు చేయాలి,పోలీసు వారు ఈ కేసులో ఎలాంటి వివక్ష లేకుండాగా నిష్పక్షపాక్షంగా విచారణ చేపట్టాలి.
- గద్వాల దళిత,ప్రజా సంఘాల డిమాండ్.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రఘునాధ్ గౌడు ప్రేమిస్తున్నను పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమనే సారికి ముఖం చాటేయటంతో మనస్థాపం చెందిన దళిత యువతి ఈరోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకు…