నారపల్లిలో నూతనంగా డాదాస్ బకెట్ బిర్యానీ సెంటర్ను ప్రారంభించారు
హైదరాబాద్ 30 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- బోడుప్పల్ నుండి ఘట్కేసర్ రోడ్డు మార్గం నారపల్లిలో నూతనంగా డాదాస్ బకెట్ బిర్యాని సెంటర్ నూతనంగా ప్రారంభించారు. ప్రొపోరేటర్ శంకర్ డాదాస్ మాట్లాడుతూ మా బిర్యాని సెంటర్లో రుచికరమైన కొత్త రకమైన పాయా బిర్యానీ, కౌంజుల బిర్యానీ, బోన్ లెస్ మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యాని అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఒక సారి విజిట్ చేయండి సరసమైన ధరలకు నోరూరించే వెజ్, నాన్ వెజ్ బిర్యానీ ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బిర్యానికి చికెన్ స్టార్టర్,ఎగ్ ఉచితంగా ఇవ్వబడును. ఈ మంచి అవకాశాన్ని నారపల్లి ప్రజలు సద్వినియోపరుచుకోవాలని కోరుచున్నాను.