అంకుశ పూర్ లో ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం భూమి పూజ
హైదరాబాద్: 30 ఆగస్టు 2024 (శుక్రవారం) తెలంగాణవార్త రిపోర్టర్:- ఘట్కేసర్, అంకుషాపూర్ లో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ గ్రీన్ సిటీ ప్రీమియం విల్లా ప్లాట్స్ కొరకు చైర్మన్ కరుణాకర్ రెడ్డి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. చైర్మన్ పీ కరుణాకర్ రెడ్డి, ఎండి వినూత్ రెడ్డి మాట్లాడుతూ మా వెంచర్లో అన్ని రకాల ప్రాజెక్టు హైలెట్స్ మరియు టి ఎస్ రేరా ఎల్పీ నెంబర్లతో హెచ్ఎండిఏ అప్రూవల్ లే అవుట్ ప్రీమియం విల్లా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.మా వెంచర్లో బ్యాంకు లోన్ సదుపాయం కలదు. మా ప్రాజెక్టు యొక్క హైలెట్స్ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్, క్లియర్ టైటిల్, ఆల్ రౌండ్ కాంపౌండ్ వాల్ ,100 40 & 30వైడ్ ఇంటర్నల్ సిసి రోడ్స్, విత్ స్ట్రీట్ లైటింగ్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,చిల్డ్రన్ పార్క్ ఏరియా, అవెన్యూ ప్లాంటేషన్ 24/7 సెక్యూరిటీ,100% వాస్తు అండర్ ఘట్కేసర్ మున్సిపాలిటీ లిమిట్స్ పరిధిలో చక్కటి వసతులు కలిగిన పరిమితమైన ప్లాట్ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ భాజపా కంటెస్టెడ్ ఎమ్మెల్యే సామ రంగారెడ్డి,చైర్మన్ పి కరుణాకర్ రెడ్డి, ఎండి వినూత్ రెడ్డి, కుమార్, డైరెక్టర్లు, మార్కెట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.