గల్లంతైన బాలుడు శవం లభ్యం

Mar 8, 2026 - 16:43
 0  1
గల్లంతైన బాలుడు శవం లభ్యం

 జోగులాంబ గద్వాల 8 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండలం,అమరవాయి గ్రామంలో ఈతకని వెళ్లిన జయరాజు అనే బాలుడు బావిలో గల్లంతైన ఘటనలో బాలుడు శవం లభ్యమైంది...గల్లంతైన కొద్దిసేపటికే మల్దకల్ పోలీసులు సంఘటన స్థలానిఖి చేరకుని బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాల్లు,ఫైర్ సిబ్బంది సహయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ బాలుడు శవమై కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి...పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333