గంజిపేటలో   అట్టకెక్కిన పారిశుధ్యం.

Sep 3, 2024 - 19:54
 0  1
గంజిపేటలో   అట్టకెక్కిన పారిశుధ్యం.

జోగులాంబ గద్వాల 3 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని  అసలే వాతావరణం బాలేక, డెంగ్యూ మలేరియా,  టైఫాయిడ్ వ్యాధులతో బాధపడుతున్నారు.? గంజిపేట ప్రజలకు వ్యాధులు వచ్చిన పట్టించుకోరా దయచేసి గంజిపేట ప్రజల తరఫునుంచి మీకు తెలియజేస్తున్నది ....కొద్దిగా గంజిపేట ని పట్టించుకోని శుభ్రంగా ఉంచగలరని మున్సిపల్ అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333