**ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ చల్ల వంశీ చందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన""మంత్రి తుమ్మల*

సంజీవరెడ్డి భవన్:-
తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :ఈరోజు ఖమ్మం పట్టణంలోని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో CWC ఆహ్వానిత సభ్యులు, AICC కార్యదర్శి,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి శ్రీ చల్ల వంశీ చందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్న ముఖ్య నాయకులు