ఈ ఫోటోలో ఉన్న ఆమె కు మాటలు రావు

Sep 7, 2024 - 19:42
 0  7
ఈ ఫోటోలో ఉన్న ఆమె కు మాటలు రావు

 అందాజా రెండు నెలల నుండి వనపర్తి సఖి సెంటర్లో ఉంటుంది. ఆమె పేరు మాత్రం K సునీత అని రాయగలుగుతుంది. ఆమెకు తల్లి తండ్రి ఉన్నారని ఒక బాబు ఉన్నారని, ఈమెకు వికలాంగుల పెన్షన్ కూడా వస్తుందని సైగ ద్వారా తెలియజేస్తుంది. విపరీతమైన బాధతో ఏడుస్తుంది. కానీ అడ్రస్ చెప్పలేకపోతోంది. దయచేసి ఈమె అడ్రస్ తెలిసే వరకు ఫార్వర్డ్ చేయండి.

ఈమె తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తినే కాబట్టి అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు గ్రూపులలో షేర్ చేయండి ప్లీజ్ ఈమె గురించి తెలిసిన వాళ్ళు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ చేయగలరు

                                          08545233441or 8297131371

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333